గ్యాస్ బండతో దొంగ పరార్..
తణుకు, బొమ్మల వీధిలో గ్యాస్ డెలివరీ కోసం వచ్చిన బాయ్ ఇంట్లోకి వెళ్లిన సమయంలో గ్యాస్ బండను ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది.
ఈ మొత్తం దృశ్యం స్థానిక సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Posted on 02-04-2026 09:47 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
