లిక్కర్ కేసులో మాజీ మంత్రికి SIT సమన్లు..
తణుకు, పశ్చిమగోదావరి జిల్లా: లిక్కర్ రవాణా కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. SIT అధికారులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌కు సమన్లు జారీ చేసి, వారి నివాసానికి నోటీసులు అతికించారు. ఈ నెల 23న విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. ఈ పరిణామం జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారగా, కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Posted on 21-04-2026 09:56 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
