TANUKU-INFO

ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ విజయం..

తణుకు: బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సుంకర రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. ఈ సందర్భంగా తణుకు బార్ అసోసియేషన్ సభ్యుల సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాది వృత్తికి సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. న్యాయవాదుల సంక్షేమం, న్యాయవ్యవస్థ బలోపేతానికి తన వంతు సేవలు అందిస్తానని పేర్కొన్నారు.

Posted on 09-04-2026 05:23 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠