TANUKU-INFO

బ్యాంకింగ్ & UPI లో పెద్ద మార్పులు..

కొత్త ఆర్థిక సంవత్సరం (FY 2026–27) ప్రారంభంతో బ్యాంకులు, RBI, NPCI కలిసి భద్రత + ఛార్జీలు + లిమిట్స్ లో కీలక మార్పులు అమలు చేశాయి..

1. బ్యాంకుల వారీగా మార్పులు
HDFC Bank
• UPI ద్వారా ATM నుంచి డబ్బు తీసుకుంటే → ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్‌లో కౌంట్ అవుతుంది
• ఫ్రీ లిమిట్ దాటితే → ATM ఛార్జీలు వర్తిస్తాయి
PNB (Punjab National Bank)
• కొన్ని డెబిట్ కార్డులకు → రోజువారీ ATM విత్‌డ్రా లిమిట్ తగ్గింప
• లక్ష్యం: ఫ్రాడ్ కంట్రోల్ & సెక్యూరిటీ
RuPay Card Users (Multiple Banks)
• ఫ్రీ లాంజ్ యాక్సెస్ (airport/railway) చాలా కార్డుల్లో రద్దు
• ఇకపై → ఖర్చు (spending) ఆధారంగా మాత్రమే లభ్యం

2. UPI – కొత్త లిమిట్స్ (2026)
సాధారణ యూజర్స్:
• రోజుకు UPI లిమిట్: ₹1,00,000
• రోజుకు గరిష్ట ట్రాన్సాక్షన్స్: సుమారు 20

ప్రత్యేక పేమెంట్స్ (high-value)
• హాస్పిటల్, ఎడ్యుకేషన్, ట్యాక్స్ → ₹5 లక్షలు వరకు
• కొన్ని క్యాటగిరీల్లో → ₹10 లక్షల వరకు (aggregate)

కొత్త యూజర్స్
• మొదటి 24 గంటల్లో → ₹5,000 మాత్రమే ట్రాన్సాక్షన్ లిమిట్

3. UPI ఛార్జీలు – క్లియర్ ఫ్యాక్ట్
• బ్యాంక్ నుంచి బ్యాంక్‌కు UPI ట్రాన్సాక్షన్స్ → FREE (0 charges)
• ₹2000 పైగా merchant wallet payments → 0.5%–1.1% ఛార్జ్ (merchant pays)
• యూజర్‌కు సాధారణంగా → ఎటువంటి ఛార్జీలు లేవు

4. RBI కొత్త సెక్యూరిటీ రూల్స్ (Major Change)
• OTP మాత్రమే సరిపోదు
• కొత్తగా → Multi-factor authentication (MFA) తప్పనిసరి
• లక్ష్యం → ఫ్రాడ్ తగ్గించడం, డిజిటల్ సెక్యూరిటీ పెంపు

5. UPI సిస్టమ్ మెరుగుదల
• ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ తగ్గించేందుకు → ప్రభుత్వం + NPCI చర్యలు
• బ్యాంకులకు → సక్సెస్ రేట్ పెంచాలి అని ఆదేశాలు

Posted on 03-04-2026 11:31 AM | by Admin
View Latest Deals & Offers
🏠