ఈతకు దిగి విద్యార్థి మృతి..
మండపాక కాలువలో ఈతకు దిగిన ఐదుగురు పదవ తరగతి విద్యార్థుల్లో గణపతిరాజు సాహిల్ s/o శ్రీనివాస్ రాజు నీటలో మునిగి మృతిచెందగా, మిగిలిన నలుగురు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.
వేసవిలో ఇలాంటీ ప్రమాదకరమైన సంఘటనలు జరగకుండా తల్లితండ్రులు పర్యవేక్షణ లేకుండా పిల్లలు–యువత ఈతకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
Posted on 02-04-2026 10:13 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
