TANUKU-INFO

మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా శ్రీనివాసరావు..

తణుకు ఎంపీడీవో గా జి. శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో ఏవోగా సేవలందించిన ఆయన పదోన్నతిపై తణుకుకు బదిలీ అయ్యారు. ఈ పదవిలో పనిచేసిన లోహిత్ జయసాగర్ బదిలీపై వెళ్లగా, నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావును పలువురు అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

Posted on 19-06-2026 03:42 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠