NEET ఎగ్జామ్ అలెర్ట్..
ఈరోజు నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు తణుకులో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పరీక్ష కోసం పట్టణంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 480 మంది, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 182 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మొత్తం 662 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా మధ్యాహ్నం 1.30 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
Posted on 21-06-2026 11:14 AM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
